Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 11, 2026
Government Jobs
నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో పోస్టులు
నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌లో పోస్టులు

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సైంటిఫిక్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏ (గ్రూప్-బి, నాన్‌-గేజిటెట్‌ ఎస్‌ అండ్‌ టీ) పోస్టుల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

వివరాలు: 

సైంటిఫిక్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏ- 376 పోస్టులు 

(అన్‌ రిజర్వ్‌డ్‌- 154; ఎస్సీ- 56; ఎస్టీ- 28; ఓబీసీ- 101; ఈడబ్ల్యూఎస్‌- 37)

అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ఎంఎస్‌/ఎంసీఏ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 2024/25/26 సంవత్సరాల్లో పొందిన వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.35,400- రూ.1,12,400.

దరఖాస్తు విధానం: గేట్-2026 ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 10 రోజుల్లోపు, వివరణాత్మక ప్రకటన ఎన్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్లో తాత్కాలికంగా అందుబాటులో ఉంటుంది.

గమనిక: పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

గేట్‌-2026 ఫలితాలు విడుదల: 11.03.2026.

చివరి తేదీ: 21.3.2026

Website:https://recruitment.nic.in/