Published on Oct 1, 2024
Current Affairs
నళిన్‌ ప్రభాత్‌
నళిన్‌ ప్రభాత్‌

జమ్మూ-కశ్మీర్‌ డీజీపీగా ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ 2024, సెప్టెంబరు 30న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ ఆర్‌.ఆర్‌. స్వైన్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభాత్‌ వచ్చారు. 

* నళిన్‌ 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.