Published on Jan 8, 2026
Government Jobs
నాల్కోలో మేనేజర్ పోస్టులు
నాల్కోలో మేనేజర్ పోస్టులు

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

మేనేజర్‌: 40 పోస్టులు

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.70,000 నుంచి 2,00,000.

గరిష్ఠ వయోపరిమితి: 38 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: దరఖాస్తుల రాత పరీక్ష/సీబీటీ, ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్‌, ఉద్యోగానుభవం తదితరాల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

దరఖాస్తు ఫిజు: రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 02-02-2026.

Website:https://mudira.nalcoindia.co.in/Account/LoginBTv2.aspx?ReturnUrl=%2f