Published on Apr 23, 2025
Walkins
నార్తర్న్‌ రైల్వేలో మెడికల్ ప్రాక్టీషనర్‌ పోస్టులు పోస్టులు
నార్తర్న్‌ రైల్వేలో మెడికల్ ప్రాక్టీషనర్‌ పోస్టులు పోస్టులు

నార్తర్న్‌ రైల్వే ఫిరోజ్‌పుర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది మెడికల్‌ ప్రాక్టీషనర్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

మెడికల్‌ ప్రాక్టీషనర్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, డీఎంఆర్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 14వ తేదీ వరకు అభ్యర్థులకు 53 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.95,000 - 1,42,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 14.

వేదిక: కమిటీ హాల్‌, డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌, ఫిరోజ్‌పుర్‌.

Website:https://nr.indianrailways.gov.in/recruitment_info.jsp?lang=0&id=0,4