మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఐటీఐ ట్రేడ్ ట్రైనీ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,765.
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 227
2. డిప్లొమా అప్రెంటిస్- 597
3. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్- 941
స్ట్రీమ్స్/ కోర్సెస్/ ట్రేడులు:
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాక్-ఆఫీస్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ ప్రాక్టిస్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ (ఆటో).
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000; ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7700.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24-02-2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 7.3.2025
Website:https://www.nclcil.in/