మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన ‘నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్, ఏ జడ్జ్ స్పీక్స్’ పుస్తకం 2025, మే 7న దిల్లీలో విడుదలైంది.
జస్టిస్ బీఆర్ గవాయ్ సహా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్ దీన్ని విడుదల చేశారు.