న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బెంగళూరు (ఎన్‌ఎస్‌ఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కన్సల్టెంట్: 15
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ,లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2026 జనవరి 31వ తేదీ నాటికి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.40,000 - రూ.2,20,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 31.