న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 405
వివరాలు:
1. ఫిట్టర్: 126
2. టర్నర్: 35
3. ఎలక్ట్రీషియన్: 53
4. మెషినిస్ట్: 17
5. అటెండెంట్ ఆపరేటర్ లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్: 23
6. ఇనుస్ట్రుమెంట్ మెకానిక్స్: 19
7. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్: 24
8. లాబోరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్): 01
9. మోటర్ మెకానిక్స్(వెహికిల్): 04
10. డ్రాఫ్ట్స్ మెన్(మెకానికల్): 03
11. సీఓపీఏ: 59
12. డీసిల్ మెకానిక్: 04
13. కార్పెంటర్: 05
14. ప్లంబర్: 05
15. వెల్డర్: 26
16. స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్): 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,600 నుంచి రూ.10,560.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరాఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 15.