Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 19, 2026
Apprenticeship
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 337 అప్రెంటిస్ ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 337 అప్రెంటిస్ ఉద్యోగాలు

గుజరాత్‌లోని కాక్రపార్‌ గుజరాత్‌ సైట్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) వివిధ విభాగాల్లో ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌-2026 నియామకానికి  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 337

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్‌లు: 237 

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 33

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 67 

విభాగాలు/ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్‌, వెల్డర్‌, కెమికల్‌, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, బీఎస్సీ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సీటిల నుంచి సంబంధిత ట్రేడులు, విభాగాల్లో ఐటీఐ(సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌), డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 06/04/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.10,560- రూ.11,040; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.10,900; గ్రాడ్యుయేట్‌కు రూ.12,300.

ఎంపిక విధానం: విద్యార్హత మెరిట్‌ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, కాక్రపారా, గుజరాత్‌ సైట్‌ చిరునామాకు చివరి తేదీలోగా పంపించాలి.

దరఖాస్తు గడువు: 06.04.2026.

Website:https://npcil.nic.in/index.aspx