అణుశక్తి విభాగంలోని న్యూక్లియన్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) కోటా తాత్కాలిక ప్రాతిపదికన నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
నర్స్: 04
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా(నర్సింగ్) లేదా బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 12వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.63,023.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్ 12.
వేదిక: అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కోటా ప్రాజెక్ట్, పోస్ట్: అణుశక్తి, రావత్‌భట, రాజస్థాన్-323303.