అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్‌లో మహాత్మా గాంధీ ప్రతిమను ఏర్పాటు చేశారు.
నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలెన్ ఆవిష్కరించారు.
అమెరికాలోని పసిఫిక్ వాయవ్య రాష్ట్రాల్లో ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.