ముంబయి బాంద్రాలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
సీఐఎస్‌ఓ- 01
క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-మిటిగేషన్- 01
క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-అడాప్షన్- 01
కంటెంట్ రైటర్- 01
గ్రాఫిక్ డిజైనర్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: ఏడాదికి సీఐఎస్‌ఓ పోస్టులకు రూ.50- రూ.70లక్షలు; క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-మిటిగేషన్, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-అడాప్షన్‌కు రూ.25- 30లక్షలు; కంటెంట్ రైటర్‌కు, గ్రాఫిక్
డిజైనర్ రూ.12 లక్షలు.
వయోపరిమితి: సీఐఎస్‌ఓ పోస్టులకు 45- 55ఏళ్లు; క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-మిటిగేషన్, క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్-అడాప్షన్‌కు 35- 55ఏళ్లు; కంటెంట్ రైటర్‌కు, గ్రాఫిక్ డిజైనర్‌కు 21- 45
ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్ చార్జెస్ రూ.150; ఇతరులకు రూ.850.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06-04-2025.
Website: https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26