Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 29, 2025
Walkins
నిఫ్టెమ్‌లో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు
నిఫ్టెమ్‌లో సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

తంజావూరులోని భారత ప్రభుత్వ ఫుడ్‌ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (నిఫ్టెమ్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02

యంగ్‌ ప్రొఫెషనల్‌/ యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 03

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: సంబంధిత విభాగాల్లో  బీటెక్‌/ఎంటెక్‌/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.42,000; యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.25,000; యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.35,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి పురుషులకు 35 ఏళ్లు; మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 05.12.2025.

వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్, తంజావూరు.

Website:https://niftem-t.ac.in/careers.php