నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్‌కు ‘భారత సైన్యంలో గౌరవ జనరల్’ హోదాను 2024, డిసెంబరు 12న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు.
2024, నవంబరులో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని ‘నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్’ హోదాతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సత్కరించారు.
రెండు దేశాలు తమ ప్రధాన సైన్యాధికారులను 1950 నుంచి ఇలా పరస్పరం గౌరవించుకొంటున్నాయి.