Published on Dec 16, 2025
Government Jobs
నైపర్‌లో సివిల్‌ ఇంజినీర్‌ పోస్టులు
నైపర్‌లో సివిల్‌ ఇంజినీర్‌ పోస్టులు

పంజాబ్‌ మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. మెకానికల్‌ ఇంజినీర్‌ అండ్‌ టెస్టింగ్‌ ఇన్‌ చార్జ్‌: 01

2. సీనియర్‌ ఇంజినీర్‌: 01

3. జూనియర్‌ అకౌంటెంట్‌: 01

4. ఎస్టెట్‌ అండ్‌ సెక్యూరిటీ సూపర్వైజర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు మెకానికల్‌ ఇంజినీర్‌, సివిల్‌ ఇంజినీర్‌కు రూ.45,000- 55,000; జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ అకౌంటెంట్‌కు రూ.40,000- 50,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 24-12-2025.

Website:https://www.niper.gov.in/