Published on Oct 3, 2024
Government Jobs
నంద్యాల జిల్లాలో డాక్టర్‌, ఎడ్యుకేటర్‌ పోస్టులు
నంద్యాల జిల్లాలో డాక్టర్‌, ఎడ్యుకేటర్‌ పోస్టులు

నంద్యాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పొన్నాపురంలోని శిశుగృహ, ఆళ్లగడ్డలోని బాలసదనంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09.

వివరాలు:

1. డాక్టర్- జనరల్ (పార్ట్ టైమ్)- 01

2. ఆయా(మహిళ)- 05

3. ఎడ్యుకేటర్‌ (పార్ట్ టైమ్)- 01

4. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (జనరల్)- 01

5. పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (జనరల్)- 01

అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, డిప్లొమా, ఎంబీబీఎస్‌, డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, సంజీవ నగర్, నంద్యాల చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 11-10-2024.

Website:https://nandyal.ap.gov.in/