నంద్యాల జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 68 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 68
వివరాలు:
అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్: 68 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024.
Website:https://nandyal.ap.gov.in/