కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గాబా 2025, మార్చి 25న నీతిఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఈయన ఝార్ఖండ్ కేడర్‌కు చెందిన 1982-బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
రాజీవ్ గాబా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా 2019 నుంచి అయిదేళ్ల పాటు పనిచేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగానూ ఉన్నారు.