పంజాబ్, జలంధర్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీజే) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 132
వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్: 95
2. అసోసియేట్ ప్రొఫెసర్: 31
3. ప్రొఫెసర్: 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ/ ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘రిజిస్ట్రార్, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ: 28-11-2024.
Website: https://www.nitj.ac.in/