Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ 2024 సెషన్ పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. పీహెచ్డీ ప్రోగ్రామ్ (ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్/ అండర్ ప్రాజెక్ట్)
2. ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్డీ (ఫుల్ టైమ్) ప్రోగ్రామ్
విభాగాలు: బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ సైన్సెస్ (మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ), స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్ (ఇంగ్లిష్).
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్/ నెట్ స్కోర్ సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2024.
Website:https://www.nitap.ac.in/