నోటరీ యాప్ కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: నోటరీ యాప్
పోస్టు పేరు: బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
నైపుణ్యాలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.11,000- రూ.16,500.
వ్యవధి: 3 నెలలు
దరఖాస్తు గడువు: 05-12-2025.