హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్- 2025 విద్యా సంవత్సరానికి ఫుల్ టైం, పార్ట్‌టైం పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి (పీహెచ్‌డీ) డొమైన్స్:
సస్టైనబుల్ అండ్ గ్రీన్ కన్‌స్ట్రక్షన్
కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్
ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రీసోర్సెస్
సోషల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్
వ్యవధి: ఫుల్ టైం పీహెచ్‌డీ 3 నుంచి 6 ఏళ్లు; పార్టటైం పీహెచ్‌డీ మూడున్నరేళ్ల నుంచి ఆరేళ్లు.
అర్హత: మాస్టర్స్ డిగ్రీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, ఎంఫిల్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎన్‌యూసీఎస్ పీహెచ్‌డీ అడ్మిషన్ టెస్ట్(ఎన్‌ప్యాట్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-06-2025.
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడింగ్: 10.06.2025.
ఎన్‌యూసీఎస్ పీహెచ్‌డీ అడ్మిషన్ టెస్ట్: 15.06.2025.
ఫలితాలు విడుదల: 16.06.2025.
ఇంటర్వ్యూలు: 24 & 25 june 2025.
ఫైనల్ సెలక్షన్ లిస్ట్: 18.07.2025.