ది రెస్క్యూ ఫెడరేషన్, దిల్లీ గ్రాఫిక్ డిజైన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్టు: గ్రాఫిక్ డిజైన్
సంస్థ: ది రెస్క్యూ ఫెడరేషన్ (The Rescue Federation)
నైపుణ్యాలు: కేన్వా, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, కోరల్ డ్రా, వీడియో ఎడిటింగ్.
అర్హత: ఏదైనా డిగ్రీ
స్టైపెండ్: నెలకు రూ.1,000 - రూ.8,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
జాబ్: వర్క్ ఫ్రమ్ హోమ్.
దరఖాస్తు చివరి తేదీ: 15-02-2025.