దిల్లీలోని సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) వివిధ విభాగాల్లో కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్, సెక్యురిటీ అటెండెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 334
వివరాలు:
1. కోర్ట్ అటెండెంట్: 295
2. కోర్ట్ అటెండెంట్(ఎస్): 22
3. కోర్ట్ అటెండెంట్(ఎల్): 01
4. రూమ్ అటెండెంట్(హెచ్): 13
5. సెక్యూరిటీ అటెండెంట్: 03
అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 - 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 26.
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 24.