విశాఖపట్నంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టు పేరు - ఖాళీలు:
1. లేడీ(పీఈటీ): 01
2. పీఆర్టీ-ఇంగ్లీష్: 02
3. పీఆర్టీ మ్యాథ్స్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీనీఈడి, బీఈడీ, టెట్, సెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పీఈటీ పోస్టుకు 40 ఏళ్లు, పీఆర్టీ మాథ్స్, ఇంగ్లీష్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా E mail-dpsvisakhapatnam@gmail.com,
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 4-03-2025.
Website:http://www.dpsvisakhapatnam.org/pages/current_openings.html