న్యూదిల్లీలోని దిల్లీ జల్ బోర్డ్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ (సివిల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గేట్ స్కోర్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం పోస్టులు: 131
వివరాలు:
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.54,162.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈ మెయిల్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా.
ఈమెయిల్:djbdirector@gmail.com లేదా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, రూం నెం.202, దిల్లీ జల్ బోర్డ్, వరుణాలయ ఫెజ్2, కరోల్ భాగ్, న్యూదిల్లీ.
దరఖాస్తులకు చివరి తేదీ: 15.04.2025.