Published on Oct 29, 2024
Government Jobs
దిల్లీ, ఎస్‌పీఏలో నాన్ టీచింగ్ పోస్టులు
దిల్లీ, ఎస్‌పీఏలో నాన్ టీచింగ్ పోస్టులు

దిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) రెగ్యూలర్/ డిప్యూటేషన్‌/ ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

వివ‌రాలు:

గ్రూప్‌-ఎ పోస్టులు:

1. రిజిస్ట్రార్: 01

2. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01

3. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01

గ్రూప్-బి పోస్టులు:

4. సెక్షన్ ఆఫీసర్: 01

5. సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 02

6. టెక్నికల్ అసిస్టెంట్: 01

7. సీనియర్ అసిస్టెంట్: 01

8. పర్సనల్ అసిస్టెంట్: 03

9. హిందీ ట్రాన్స్‌లేటర్: 01

గ్రూప్-సి పోస్టులు:

10. అసిస్టెంట్: 05

11. ఎస్టేట్ సూపర్‌వైజర్: 01

12. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్: 01

13. జూనియర్ అసిస్టెంట్: 04

14. జూనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్: 03

15. హిందీ టైపిస్ట్: 01

16. కేర్‌టేకర్‌: 03

17. డ్రైవర్: 01

అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఎ పోస్టులకు రూ.2,500; గ్రూప్-బి, సి పోస్టులకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 25-11-2024.

Website:https://www.spa.ac.in/