Published on Dec 17, 2025
Government Jobs
దామోదర్‌ వ్యాలిలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు
దామోదర్‌ వ్యాలిలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలు

కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ), హ్యమన్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ గేట్‌ 2025 స్కోర్‌ ఆధారాంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ కోసం ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ- 54 ఖాళీలు

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, సీ అండ్‌ ఐ)

అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి 29 ఏళ్లు ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: గేట్‌ 2025 స్కోర్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌-సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 23-12-2025.

Website:https://www.dvc.gov.in/#