ప్రపంచకప్ ఆర్చరీ కప్ ఫైనల్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి రజతం నెగ్గింది.
2024, అక్టోబరు 21న ట్లాకలా (మెక్సికో)లో జరిగిన మహిళల రికర్వ్ సింగిల్స్ ఫైనల్లో ఆమె 0-6తో లీ జియామన్ (చైనా) చేతిలో ఓడింది.
ప్రపంచకప్ ఫైనల్‌లో దీపిక రజతం సాధించడం ఇది అయిదోసారి.