Published on Mar 1, 2025
Government Jobs
దీన్‌ దయాల్‌ పోర్ట్‌ అథారిటీలో మేనేజర్‌ పోస్టులు
దీన్‌ దయాల్‌ పోర్ట్‌ అథారిటీలో మేనేజర్‌ పోస్టులు

దీన్‌ దయాల్ పోర్ట్ అథారిటీ, గుజరాత్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

1. చీఫ్‌ మేనేజర్‌: 04

2. సీనియర్‌ మేనేజర్‌: 04

3. మేనేజర్‌: 08

విభాగాలు: ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, కార్పొరేట్ లీగల్‌, ఎన్విరాన్‌మెంట్ అండ్ సేఫ్టీ, బిజినెస్‌ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్‌, ఐటీ), లా, పీజీ(ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌, ఎంబీఏ), డిప్లొమా(సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌కు 55 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు చీఫ్‌ మేనేజర్‌కు రూ.2,00,000, సీనియర్ మేనేజర్‌కు రూ.1,60,000, మేనేజర్‌కు రూ.1,20,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ది సెక్రటరీ, దీన్‌ దయాల్ పోర్ట్ అథారిటీ, పోస్ట్ బ్యాగ్‌ నెం.50, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌ బిల్డింగ్‌, ఠాగూర్‌ రోడ్, గాంధీధాం(ఖచ్‌), గుజరాత్-370201. 

దరఖాస్తు చివరి తేదీ: 20-03-2025.

Website:https://irfc.co.in/active-jobs