గుజరాత్, కచ్‌లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పైలట్ (మెరైన్) పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
పైలట్ (మెరైన్): 10
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో భారత ప్రభుత్వం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన విదేశీ గోయింగ్ షిప్‌లో మాస్టర్‌గా సమర్థత ధృవీకరణ పత్రం లేదా భారత ప్రభుత్వం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 65 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 25.
వేదిక: ఛాంబర్ ఆఫ్ ది ఛైర్ పర్సన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, గాంధీధామ్, ఖచ్, గుజరాత్-370201.
Website:https://www.deendayalport.gov.in/en/recruitments/current-openings/