తెలంగాణ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో దూరవిద్యాకేంద్రం ద్వారా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
డిప్లొమా ప్రోగ్రామ్
సర్టిఫికెట్ ప్రోగ్రామ్
అర్హత: కోర్సును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31-03-2026.
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2026.
Website:https://teluguuniversity.ac.in/