హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు (31 ఖాళీలకు) తెలంగాణ హైకోర్టు, (2 ఖాళీలకు) తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 33
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23-11-2024.
Website:https://tshc.gov.in/