Published on Feb 26, 2025
Admissions
తెలంగాణ ఈసెట్‌-2025
తెలంగాణ ఈసెట్‌-2025

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీజిసీహెచ్‌ఈ).. తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజి ఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. 

వివరాలు:

తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజి  ఈసెట్‌)-2025

కోర్సులు: బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ

అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.900 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 03-03-2025.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-04-2025.

పరీక్ష తేదీ: 12-05-2025.

Website:https//ecet.tsche.ac.in/