- సిచ్యుయేషన్ అసెస్‌మెంట్ సర్వే ప్రకారం 2018-19 వ్యవసాయ సీజన్‌లో తెలంగాణలోని 91.7% వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్ 2026, ఫిబ్రవరి 3న లోక్‌సభలో తెలిపారు. ఒక్కో కుటుంబంపై తలసరి రూ.1,52,113 అప్పు ఉన్నట్లు చెప్పారు.
- రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ కుటుంబ నెల వారీ ఆదాయం రూ.9,403గా ఉన్నట్లు చెప్పారు. ఇది జాతీయ సగటు ఆదాయం రూ.10,218 కంటే తక్కువ అని వెల్లడించారు.