హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి 27 ప్రభుత్వ/ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సు
సీట్ల సంఖ్య: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 180. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 860.
మొత్తం సీట్ల సంఖ్య: 1,040.
అర్హత: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిపు, ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024.
ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 31-10-2024.
తరగతుల ప్రారంభం: 01-11-2024.