తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
వివరాలు:
మెడికల్ ఆఫీసర్స్: 04
స్టాఫ్ నర్సెస్: 04
ఏఎన్‌ఎం: 04
మామోగ్రఫీ టెక్నీషియన్: 02
కార్డియోవస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్-2: 02
డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 02
మెడికో సోషల్ వర్కర్: 02
ఎలక్ట్రీషియన్: 02
డ్రైవర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా/ఇంటర్మీడియట్(సైన్స్ గ్రూప్), ఎస్‌ఎస్‌సీ, డీఈఈ/ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్ కోర్సులు, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు; అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.27,500- రూ.60,000.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ది రిజిస్ట్రార్, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి.
ఇంటర్వ్యూ తేదీలు: 03, 04, 05, 06.03.2026.
Website:https://svimstpt.ap.nic.in/