తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమం, సాధికారత కార్యాలయం (DWCWEO) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 05
వివరాలు:
1. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ - 01
2. కుక్ - 01
3. హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మన్ -01
4. ఎడ్యుకేటర్స్ - 01
5. నైట్ వాచ్ ఉమెన్ - 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్/డిగ్రీ/బీఈడీ(కామర్స్/ఫైనాన్స్)లో ఉత్తీర్ణనతో పాటు ఉద్యోగనుభవం ఉండాలి.
జీతం: నెలకు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ కు రూ.18,536. కుక్ కు రూ.9,930 హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మన్, ఎడ్యుకేటర్స్ కు రూ.7,944. నైట్ వాచ్ ఉమెన్ కు రూ.5,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ మహిళా ప్రగణం కాంపౌండ్ బొమ్మూరు తూర్పు గోదావరి జిల్లా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 7.
Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/