తూర్పు గోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టులలో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 06
వివరాలు:
1. కోర్ట్ అసిస్టెంట్ - 04
2. కోర్ట్ అటెండెంట్ - 02
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2026 జనవరి 31 నాటికి 18 ఏళ్లు నుంచి 42 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతం: నెలకు కోర్ట్ అసిస్టెంట్‌కు రూ.10,000. కోర్ట్ అటెండెంట్ కు రూ.6,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ద్వారా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి, తూర్పు గోదావరి, రాజమహేంద్రవరం
దరఖాస్తు చివరి తేదీ: 16-02.2026.
Website:https://eastgodavari.dcourts.gov.in/notice-category/recruitments/