Published on Oct 26, 2024
Government Jobs
తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఖాళీలు
తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ ఖాళీలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్‌) డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23

వివ‌రాలు:

1. ప్రొఫెసర్: 08

2. అసోసియేట్ ప్రొఫెసర్: 09

3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 06

విభాగాలు: అప్లైడ్ సైకాలజీ, కంప్యూటర్ సైన్స్‌, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, హిస్టరీ, లా, మెటీరియల్ సైన్స్‌, మ్యూజిక్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750; రూ.ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, భోదనానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 31-10-2024.

Website:https://cutn.ac.in/