Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 2, 2025
Government Jobs
డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ తూర్పు గోదావరి జిల్లాలో మల్టీ పర్సస్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ తూర్పు గోదావరి జిల్లాలో మల్టీ పర్సస్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు

తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (డీౠ్ల్యసీడౠ్ల్యఈఓ) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 04

వివరాలు:

1. సైకో-సోషల్ కౌన్సిలర్ (మహిళలు) - 01

2. కేస్ వర్కర్ (మహిళలు) - 01

3. మల్టీ-పర్పస్ అసిస్టెంట్ - 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిస్లొమా, డిగ్రీ (సైకాలజీ / సైకియాట్రీ / న్యూరోసైన్సెస్లో / లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల  నుంచి 42 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు . సైకో-సోషల్ కౌన్సిలర్ కు  రూ.20,000. కేస్ వర్కర్ కు రూ.19,500.మల్టీ-పర్పస్ అసిస్టెంట్ కు రూ.13,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను, విద్యార్హతల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవపత్రం మొదలైన వాటితో పాటు డీౠ్ల్యసీడౠ్ల్యఈ తూర్సు గోదావరి జిల్లా మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరుకి సమర్పించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 7. 

Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/