2024 డిసెంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లకు చేరాయి.
2023 డిసెంబరు వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 7.3% అధికం.
2024 నవంబరు వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లతో పోలిస్తే తాజా వసూళ్లు తక్కువే.
ఇప్పటిదాకా నెలవారీ అత్యధిక వసూళ్లు (రూ.2.10 లక్షల కోట్లు) 2024 ఏప్రిల్‌లో నమోదయ్యాయి.
డిసెంబరులో మొత్తం రూ.22,490 కోట్ల రిఫండ్‌లు జారీ అయ్యాయి.