Published on Nov 14, 2024
Walkins
డీసీఐఎల్‌, విశాఖపట్నంలో పోస్టులు
డీసీఐఎల్‌, విశాఖపట్నంలో పోస్టులు

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్‌: 06

ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడింగ్‌వర్క్‌: 04

హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 20

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: కన్సల్టెంట్‌ పోస్టుకు నెలకు రూ.1.5 - 2 లక్షలు; ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.50,000- రూ.65,000; హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌కు రూ.25,000- రూ.40,000.

వయోపరిమితి: కన్సల్టెంట్‌ పోస్టుకు 40 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

పని ప్రదేశం: పట్న, కోల్‌కతా, గువాహటి, పశ్చిమ్‌ బంగా, అసోం.

ఇంటర్వ్యూ తేదీలు: 25, 29-11-2024.

వేదిక: 

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, డ్రెడ్జ్‌ హౌజ్‌, హెచ్‌బీ కాలనీ, మెయిన్‌రోడ్‌, సీతమ్మధార, విశాఖపట్నం.

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఈస్ట్రన్‌ రీజినల్‌ ఆఫీస్‌, కోప్ట్‌ క్వార్టర్స్‌ బీ/3 అండ్‌ బీ/5, సీపీటీ క్వార్టర్స్‌, నిమక్‌మహల్‌.

Website:https://www.dredge-india.com/