Published on Apr 19, 2025
Government Jobs
డబ్ల్యూసీడీ తిరుపతిలో పోస్టులు
డబ్ల్యూసీడీ తిరుపతిలో పోస్టులు

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ) తిరుపతి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

1. కౌన్సిలర్‌(ఫిమేల్‌): 01

2. సోషల్‌ వర్కర్‌(మేల్‌): 01

3. డేటా అనలిస్ట్‌: 01

4. ఔట్‌ రీచ్‌ వర్కర్‌: 01

5. పార్టైమ్‌ డాక్టర్‌: 01

6. ఎర్లీ చైల్డ్‌హుడ్‌ సోషల్‌ వర్కర్‌(ఫీమేల్‌): 01

7. ఆయా(ఫీమేల్‌): 04

8. చౌకీదార్‌(ఫీమేల్‌): 01

10. అసిస్టెంట్‌ కమ్‌ డీఈవో: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్‌, ఎంబీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 - 42 ఏళ్లు.

జీతం: నెలకు కౌన్సిలర్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌ పోస్టులకు రూ.18,536, ఔట్‌ రీచ్‌ వర్కర్‌కు రూ.10,592, పార్టైమ్ డాక్టర్‌కు రూ.9,930, ఆయా, చౌకీదార్‌కు రూ.7,944, అసిస్టెంట్‌ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.13,240.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.250, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ప్రొఫీషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా. 

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆఫీస్‌ ఆఫ్‌ ది డీడబ్ల్యూ & సీడబ్ల్యూ & ఈవో, రూమ్ నెం.506, 5వ అంతస్తు, బి-బ్లాక్, కలెక్టరేట్, తిరుపతి.

దరఖాస్తు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 30.

Website:https://tirupati.ap.gov.in/notice/notification-no-02-mvs-2024-dt12-04-2025-recruitment-to-the-posts-under-mission-vatsalya-scheme-contractual-basis/