వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీపీడీసీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 114
వివరాలు:
1. ఏజంట్ అండర్ టీఈడబ్ల్యూబీ: 01
2. జూనియర్ కన్సల్టెంట్: 03
3. డిప్యూటీ కన్సల్టెంట్: 01
4. సేఫ్టీ ఆఫీసర్: 01
5. బ్లాస్టింగ్ ఇన్ చార్జ్ అండర్ డీపీడీహెచ్: 01
6. అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్ అండర్ డీపీడీహెచ్: 01
7. సూపర్‌వైసింగ్ ఆఫీసర్: 01
8. హెల్త్ ఆఫీసర్ అండర్ డీపీడీహెచ్: 01
9. సూపరింటెండెంట్(ఈ&ఎం) అండర్ డీపీడీహెచ్: 01
10. ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ అండర్ డీపీడీహెచ్: 01
11. మ్యాగజైన్ ఇన్‌ఛార్జి: 04
12. సూపర్‌వైజర్: 12
13. సీనియర్ ఎగ్జిక్యూటివ్: 04
14. స్పెషల్ ఆఫీసర్: 05
15. అసోసియేట్: 73
16. అసిస్టెంట్ మ్యాగజైన్: 03
17. ఇన్‌స్ట్రక్టర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, పదోతరగతిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 63 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు ఇన్‌స్ట్రక్టర్, అసోసియేట్, స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్, మ్యాగజైన్ ఇన్‌ఛార్జ్, సూపరింటెండెంట్(ఈ&ఎం) అండర్ డీపీడీహెచ్, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ అండర్ డీపీడీహెచ్‌కు రూ.40,000, సేఫ్టీ ఆఫీసర్, బ్లాస్టింగ్ ఇన్ చార్జ్ అండర్ డీపీడీహెచ్, అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్ అండర్ డీపీడీహెచ్, సూపర్‌వైసింగ్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్ అండర్ డీపీడీహెచ్‌కు రూ.63,000, జూనియర్ కన్సల్టెంట్, డిప్యూటీ కన్సల్టెంట్‌కు రూ.75,000, అసిస్టెంట్ మ్యాగజైన్‌కు రూ.29,000, ఏజంట్ అండ్ టీఈడబ్ల్యూబీకు రూ.94,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 5 మే 2025
దరఖాస్తు చివరి తేదీ: 26 మే 2025
Website: https://www.wbpdcl.co.in/careers