Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
దేహ్రాదూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టు పేరు- ఖాళీలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 08
2. టెక్నికల్ అసిస్టెంట్: 01
3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
4. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 02
5. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02
6. ఫీల్డ్ వర్కర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (వైల్డ్ లైఫ్ సైన్స్/ జువాలజీ/ ఫారెస్ట్రీ/ లైఫ్ సైన్స్/ ఎన్విరాన్మెంట్ సైన్స్), ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టులకు రూ.31,000; టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-2 పోస్టులకు రూ.35,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000; ఫీల్డ్ వర్కర్ పోస్టులకు రూ.18,000.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.500; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 30-11-2024.
Website:https://wii.gov.in/