Published on Apr 25, 2025
Government Jobs
డిఫెన్స్‌ ల్యాబోరేటరీ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
డిఫెన్స్‌ ల్యాబోరేటరీ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు

డిఫెన్స్ ల్యాబోరేటరీ స్కూల్ హైదరాబాద్ (డీఎల్‌ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

1. టీజీటీ: 05

2. నర్సరీ మథర్‌ టీచర్‌: 01

3. ఆర్ట్‌ టీచర్‌: 01

4. మ్యూసిక్‌ టీచర్‌: 01

5. డాన్స్‌ టీచర్‌: 01

6. ఫీమేల్‌ స్పోర్ట్స్‌ టీచర్‌: 01

7. అసిస్టెంట్‌ ఆఫీస్‌ సూపరింటెండెండ్‌: 01

8. అడ్మిన్‌ అసిస్టెంట్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీ, డిప్లొమా, పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: టీజీటీ, ఫీమేల్‌ స్పోర్ట్స్‌ టీచర్‌, అసిస్టెంట్‌ ఆఫీస్‌ సూపరింటెండెండ్, అడ్మిన్‌ అసిస్టెంట్‌కు 25 - 45 ఏళ్లు, ఆర్ట్, డాన్స్‌, మ్యూసిక్‌ టీచర్‌కు 21 - 50 ఏళ్లు.

జీతం: నెలకు టీజీటీ పోస్టులకు రూ.32,000, నర్సరీ మథర్‌ టీచర్‌కు రూ.23,000, ఆర్ట్, డాన్స్, మ్యూసిక్‌, అసిస్టెంట్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌కు రూ.30,000, అడ్మిన్‌ అసిస్టెంట్‌కు రూ.28,000.

దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 2.

Website:https://dlsrci.in/careers.html

Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScLBuyonbq3wuUxt73mWKtaFnfVF7h0LlL_Pc0RQjwr9Aksnw/viewform