న్యూదిల్లీలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సైంటిస్ట్-సి గేజిటెడ్ గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సైంటిస్ట్-సి: 10 ఖాళీలు
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎండీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700- రూ.2,08,700.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.2000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష(సిబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 14-03-2026.
Website:https://dbtindia.gov.in/