డీప్‌థాట్ కల్చర్‌టెక్ వెంచర్స్ (డీటీసీవీ) డేటా అనలిటిక్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: డీప్‌థాట్ కల్చర్‌టెక్ వెంచర్స్
పోస్టు పేరు: డేటా అనలిటిక్స్
నైపుణ్యాలు: డేటా అనలిటిక్స్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.2,000 .
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు గడువు: 20-02-2026.