దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 09
వివరాలు:
1.టెక్నికల్ లీడ్ : 01
2. బిజినెస్ అనలిస్ట్ :01
3. ఫుల్ స్టాక్ డెవలపర్ : 03
4. ఏఐ/ఎంఎల్ ఇంజినీర్ : 01
5. డేటా సైంటిస్ట్ (ఏఐ) :01
6. డెవాప్స్ ఇంజినీర్ : 01
7. టెస్టర్ (ఏఐ) : 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26-01-2026.
Website: https://dic.gov.in/careers/